టోంగా
గ్రిడ్ పసిఫిక్ వ్యవస్థాపకులు, టానియా వోల్ఫ్‌గ్రామ్, వికుకి కింగీలు టోంగాలో తమ మ్యాపింగ్ జర్నీని డాక్యుమెంటేషన్ చేశారు. టోంగా అలాగే ఇతర పసిఫిక్ ద్వీపాల సంస్కృతిని ప్రచారం చేసేందుకు, వారు యావత్ ఆర్కిపెలాగోను మ్యాప్‌లో నిక్షిప్తం చేసి దానిని Street Viewకు జోడించే ప్రతిష్టాత్మక ప్రణాళికను ప్రారంభించారు. వారి మనోహరమైన కథనాన్ని ఇక్కడ చూడండి.
Watch the film
Link to Youtube Video (visible only when JS is disabled)