Jump to Content

ఆర్మేనియా

లాభాపేక్ష రహిత సంస్థయిన Armenia360 వ్యవస్థాపకుల్లో ఒకరయిన జో హాకోబియాన్ చెప్పే విషయాలను వినండి. తన పూర్వీకులు నివసించిన ఒక ప్రాచీన ద్వీపాన్ని మ్యాపింగ్ చేసేందుకు ఆయన బృందం చేసిన ప్రయాణం గురించి లండన్‌లో జరిగిన 2019 Street View ఉన్నత స్థాయి సమావేశంలో జో మాట్లాడారు. Street Viewతో ఎవరైనా తమకు ముఖ్యమైన స్థలాలను మ్యాప్‌లో పెట్టేందుకు ఎలా సాధికారతను పొందవచ్చనే దాని గురించిన కథనం ఇది.

ఆర్మీనియాను మ్యాపింగ్ చేసేటప్పుడు ఎదురైన అడ్డంకులను Google Street View అధిగమించడం

Watch the film

Link to Youtube Video (visible only when JS is disabled)

మరిన్ని అన్వేషించండి