మయన్మార్
ఫోటోగ్రాఫర్ నై లిన్ సెక్ అలాగే 3XVIVR ప్రొడక్షన్లకు చెందిన తన సహోద్యోగుల అద్భుతమైన పనితనాన్ని చూపే ఈ వీడియోతో మయన్మార్‌ను అన్వేషించండి. మయన్మార్‌ను Street View ద్వారా డిజిటైజ్ చేసి, ఆ దేశపు సాంస్కృతిక వారసత్వాన్ని 360లో సంరక్షించే లక్ష్యంతో ఏర్పాటయిన తమ ప్రత్యేక ప్రాజెక్ట్ కోసం 3XVIVR అత్యధిక సమయాన్ని కేటాయించి ఎంతగానో కృషి చేసింది.
Watch the film
Link to Youtube Video (visible only when JS is disabled)