జింబాబ్వే
జింబాబ్వేను Street Viewతో మ్యాపింగ్ చేయడం గురించి టవాండా కన్హేమా చెబుతున్న తన కథనాన్ని చూడండి. టవాండా తను పుట్టి పెరిగిన హరారే మహానగరం, అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక ప్రదేశంగా పేరొందిన విక్టోరియా జలపాతాల Street View ఇమేజ్లను Google Mapsలో అందించాలనే లక్ష్యంతో తన మాతృదేశం జింబాబ్వేకి వెళ్లారు. జింబాబ్వే చుట్టూ గల ఇతర ముఖ్యమైన లొకేషన్లను కూడా చేర్చేందుకు అతను తన ప్రోజెక్ట్ను ఇటీవల విస్తరించారు.
Watch the film
Link to Youtube Video (visible only when JS is disabled)