Jump to Content

బెర్ముడా

బెర్ముడా టూరిజం అథారిటీ (BTA), గమ్యస్థాన మార్కెటింగ్ సంస్థ, Street View ఇమేజ్‌లను కలెక్ట్ చేయడానికి మార్కెటింగ్ కన్సల్టెన్సీ Miles Partnership ను ఎలా నియమించిందో తెలుసుకోండి. BTA, తమ గురించి Google Mapsలో ఉన్న ఆన్‌లైన్‌ సమాచారాన్ని ఆప్టిమైజ్ చేసుకోగలిగేలా, లోకల్ బిజినెస్ అన్వేషణలను పెంచుకోగలిగేలా Miles Partnership సహాయపడింది. అంతే కాక, బెర్ముడాను చూడాలని కలలు కన్న పర్యాటకులకు ఆ ప్రాంతాన్ని వర్చువల్‌గా అన్వేషించడానికి, తమ ట్రావెల్‌ను ప్లాన్ చేసుకోవడానికి వీలు కల్పించింది.

Google Street View, బెర్ముడా పర్యాటక రంగానికి ఊతం అందించడం

Watch the film

Link to Youtube Video (visible only when JS is disabled)

ఇందులో పోస్ట్ చేశారు:

మరిన్ని అన్వేషించండి