ఒక్కో ఇమేజ్‌ను జత చేస్తూ మీ మ్యాప్‌నకు జీవం పోయడం
Street View కోట్ల కొద్దీ పనోరమిక్ ఇమేజ్‌లను జత చేసి, మన పరిసరాలను Google Mapsలో వర్చువల్‌గా ప్రతిబింబించేలా చూపిస్తుంది. Street View కంటెంట్ రెండు సోర్స్‌ల నుండి లభిస్తుంది, మొదటిది Google కాగా, రెండవది కంట్రిబ్యూటర్‌లు. మా సమిష్టి కృషి ద్వారా అన్ని చోట్లలోని ప్రజలు దృశ్యరూపంలో ప్రపంచాన్ని అన్వేషించగల సామర్థ్యం పొందుతారు.
Watch the film
Link to Youtube Video (visible only when JS is disabled)
ట్రావెల్ చేయడానికి ఒక విజువల్ మార్గం
360 ఇమేజరీ ప్రయాణించేటప్పుడు ఎక్కడికి వెళ్లాలి, అలాగే ఏమి ఆశించవచ్చో అనే విషయాలను తెలుసుకోవడానికి మీకు సహాయం చేస్తుంది. మీ పరికరం నుండే ప్రపంచ ప్రఖ్యాత ల్యాండ్‌మార్క్‌లు, గ్యాలరీలు, మ్యూజియంలను అన్వేషించండి, లేదా కాలక్రమేణా లొకేషన్ ఎలా మారిందో చూడటానికి Street View చారిత్రక ఇమేజరీతో గతంలోకి వెళ్లండి.
Google తర్వాత Street Viewను సేకరిస్తున్న చోటు
Street View కారు లేదా Street View ట్రెక్కర్‌తో మేము తర్వాత ఎటు వైపు వెళ్లబోతున్నామో తెలుసుకోండి.
ప్రసిద్ధి చెందిన Street View లొకేషన్‌లను అన్వేషించండి