ఈ కంటెంట్ మా గోప్యతా విధానం యొక్క ఆర్కైవ్ చేయబడిన వెర్షన్‌లోనిది. మా ప్రస్తుత గోప్యతా విధానాన్ని ఇక్కడ చూడండి.

"భాగస్వామ్యం చేయడం"

ఉదాహరణలు

  • ఉదాహరణకు, Google+తో మీకు పలు రకాలు భాగస్వామ్య ఎంపికలు అందించబడతాయి. మీరు పోస్ట్‌లను పబ్లిక్‌గా లేదా పరిమిత సమూహంతో భాగస్వామ్యం చేయవచ్చు లేదంటే మీరు వాటిని లాక్ చేయవచ్చు, అలా లాక్ చేస్తే వాటిని పునఃభాగస్వామ్యం చేయడం లేదా మరెవరికైనా అందజేయడానికి అందుబాటులో ఉంచడం కుదరదు. మరింత తెలుసుకోండి.
  • మీరు ఇష్టపడిన ఉత్పత్తి లేదా బ్రాండ్ కోసం మీ స్నేహితులు వెతుకుతున్నప్పుడు వారికి యాడ్‌లలో +1 బటన్ ప్రక్కన మీ పేరు మరియు ముఖం కనిపించాలా లేదా అనే దాన్ని స్నేహితుల సిఫార్సుల సెట్టింగ్ నియంత్రిస్తుంది. మరింత తెలుసుకోండి.
Google యాప్‌లు
ప్రధాన మెనూ