ఈ కంటెంట్ మా గోప్యతా విధానం యొక్క ఆర్కైవ్ చేయబడిన వెర్షన్‌లోనిది. మా ప్రస్తుత గోప్యతా విధానాన్ని ఇక్కడ చూడండి.

"మీ అసలు స్థానం గురించి సమాచారాన్ని సేకరించవచ్చు మరియు ప్రాసెస్ చేయవచ్చు"

ఉదాహరణలు

  • ఉదాహరణకు, Google మ్యాప్స్ మీ ప్రస్తుత స్థానంలో మ్యాప్‌ల వీక్షణను కేంద్రీకరించవచ్చు. మరింత తెలుసుకోండి. మీరు మొబైల్ కోసం Google మ్యాప్స్‌ను ఉపయోగిస్తే, మేము మీ స్థానాన్ని గుర్తించడానికి GPS, WiFi మరియు సెల్ టవర్ సిగ్నల్‌లను ఉపయోగిస్తాము. మరింత తెలుసుకోండి.
  • మీరు బస్ స్టాప్‌కి లేదా రైల్వే స్టేషన్‌కి సమీపంలో ఉన్నప్పుడు, Google Now తదుపరి రానున్న బస్సులు లేదా రైళ్ల గురించి మీకు తెలియజేయవచ్చు.
  • మీరు మీ Google ఖాతాకి లాగిన్ చేసి, స్థాన నివేదనను ప్రారంభించి ఉన్నప్పుడు, అన్ని పరికరాల నుండి మీ స్థాన డేటా యొక్క హిస్టరీని నిల్వ చేయడానికి స్థాన చరిత్ర Googleని అనుమతిస్తుంది. స్థాన చరిత్ర మరియు స్థాన నివేదన డేటాను ఏ Google అనువర్తనం లేదా సేవ అయినా ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, Google మ్యాప్స్ మీరు వెళ్లిన ప్రదేశాల ఆధారంగా మీ శోధన ఫలితాలను మెరుగుపరచడానికి దీన్ని ఉపయోగించవచ్చు. మరింత తెలుసుకోండి.
Google యాప్‌లు
ప్రధాన మెనూ