గోప్యతా విధానం
మేము ఎటువంటి సమాచారాన్ని సేకరిస్తాము మరియు ఎందుకు సేకరిస్తాము, దాన్ని మేము ఎలా ఉపయోగిస్తాము మరియు దాన్ని ఎలా సమీక్షిస్తాము, నవీకరిస్తాము అనేవాటిని వివరిస్తుంది.
సేవా నిబంధనలు
మా సేవలను ఉపయోగించేటప్పుడు మీరు అంగీకరించే నిబంధనలను వివరిస్తుంది.
Google భద్రతా కేంద్రం
అందరికీ ఉపయోగపడే ఉత్పత్తులను తయారు చేయడం అంటే అర్థం వాటిని ఉపయోగించే ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పించడం. మీ కుటుంబానికి సంబంధించి ఆన్లైన్లో డిజిటల్ గ్రౌండ్ నియమాలను సెట్ చేయడంలో సహాయపడడం కోసం మా అంతర్నిర్మిత భద్రత, గోప్యతా నియంత్రణలు మరియు సాధనాల గురించి safety.googleని సందర్శించి మరింత తెలుసుకోండి.
మిమ్మల్ని సురక్షితంగా ఉంచడానికి మేము ఎలాంటి జాగ్రత్తలు చేపడుతున్నామో తెలుసుకోండి
Google ఖాతా
మీ ఖాతాను నియంత్రించడం, కాపాడుకోవడం మరియు సురక్షితం చేయడం వంటివన్నీ ఒకే స్థలంలో చేయండి. మీ Google ఖాతా మీ డేటాను మరియు మీ గోప్యతను కాపాడుకోవడంలో మీకు సహాయపడే సెట్టింగ్‌లు మరియు సాధనాలకు త్వరిత యాక్సెస్‌ను అందిస్తుంది.
మా గోప్యత మరియు భద్రతా సూత్రాలు
మేము అందరికీ అనుకూలమైన గోప్యతా వాతావరణాన్ని రూపొందించాము. అందరికీ అందుబాటులో ఉంచే ప్రోడక్ట్‌లు, సర్వీస్‌లను రూపొందిస్తున్నప్పుడు ఇది తప్పక వహించాల్సిన బాధ్యత. మా యూజర్ల డేటాను గోప్యంగా, సురక్షితంగా, భద్రంగా కాపాడటానికి మేము మా ప్రోడక్ట్‌లు, మా ప్రాసెస్లు, మా వాళ్ల కోసం ఈ విధాన సూత్రాలను మార్గదర్శకంగా తీసుకుంటాము.
Google ఉత్పత్తి గోప్యత గైడ్
మీరు Googleకి చెందిన Gmail, శోధన, YouTube మరియు ఇతర ఉత్పత్తులను ఉపయోగిస్తున్నందున, మీకు మీ వ్యక్తిగత సమాచారాన్ని మరియు వినియోగ హిస్టరీని నియంత్రించగల మరియు కాపాడుకోగల సామర్థ్యం ఉంటుంది. Google ఉత్పత్తుల్లో అంతర్నిర్మితంగా ఉన్న కొన్ని గోప్యతా లక్షణాలను ఎలా నిర్వహించాలనే దాని గురించి సమాచారాన్ని కనుగొనడంలో Google ఉత్పత్తి గోప్యత గైడ్ మీకు సహాయపడుతుంది.