Android Accessibility Suite

4.2
3.92మి రివ్యూలు
10బి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
USK: అన్ని వయస్సుల వారు
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

Android Accessibility Suite అనేది మీ Android పరికరాన్ని కళ్లతో చూడకుండా లేదా స్విచ్ పరికరంతో వినియోగించడంలో సహాయపడే యాక్సెసిబిలిటీ యాప్‌లు కలిగి ఉండే కలెక్షన్.

Android Accessibility Suiteలో ఇవి ఉంటాయి:
• యాక్సెసిబిలిటీ మెనూ: పెద్దగా ఉండే ఈ ఆన్-స్క్రీన్ మెనూను ఉపయోగించి మీ ఫోన్‌ను లాక్ చేయండి, వాల్యూమ్‌ను, బ్రైట్‌నెస్‌ను కంట్రోల్ చేయండి, స్క్రీన్‌షాట్‌లు తీయండి, ఇంకా మరెన్నో చేయండి.
• వినడానికి ఎంచుకోండి: మీ స్క్రీన్‌పై ఉన్న ఐటెమ్‌లను ఎంచుకుని, వాటిని బిగ్గరగా చదవబడటం వినండి.
• TalkBack స్క్రీన్ రీడర్: మాటల ప్రతిస్పందన పొందండి, మీ పరికరాన్ని సంజ్ఞలతో కంట్రోల్ చేయండి, ఆన్-స్క్రీన్ బ్రెయిలీ కీబోర్డ్‌తో టైప్ చేయండి.

ప్రారంభించడానికి:
1. మీ పరికర Settings యాప్‌ను తెరవండి.
2. యాక్సెసిబిలిటీని ఎంచుకోండి.
3. యాక్సెసిబిలిటీ మెనూను, వినడానికి ఎంచుకోండి ఫీచర్‌ను లేదా TalkBackను ఎంచుకోండి.

Android Accessibility Suiteకు Android 6 (Android M) లేదా దాని తర్వాతి వెర్షన్ అవసరం. Wear కోసం TalkBackని ఉపయోగించడానికి, మీకు Wear OS 3.0 లేదా దాని తర్వాతి వెర్షన్ అవసరమవుతుంది.

అనుమతుల నోటీసు
• ఫోన్: Android Accessibility Suite ఫోన్ స్టేటస్‌ను పరిశీలిస్తాయి కాబట్టి ఇవి మీ కాల్ స్టేటస్ ప్రకారం అనౌన్స్‌మెంట్‌లను స్వీకరించగలవు.
• యాక్సెసిబిలిటీ సర్వీస్: ఈ యాప్ యాక్సెసిబిలిటీ సర్వీస్ అయినందున, ఇది మీ చర్యలను పరిశీలించగలదు, విండో కంటెంట్‍ను తిరిగి పొందగలదు, మీరు టైప్ చేసే టెక్స్ట్‌ను పరిశీలించగలదు.
• నోటిఫికేషన్‌లు: మీరు ఈ అనుమతిని మంజూరు చేసినప్పుడు, TalkBack మీకు అప్‌డేట్‌ల గురించి తెలియజేయగలదు.
అప్‌డేట్ అయినది
18 నవం, 2024

డేటా భద్రత

భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
యాప్ యాక్టివిటీ, యాప్ సమాచారం, పనితీరు మరియు పరికరం లేదా ఇతర IDలు
డేటా బదిలీ అవుతున్నప్పుడు ఎన్‌క్రిప్ట్ అవుతుంది
డేటాను తొలగించడం సాధ్యం కాదు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.3
3.75మి రివ్యూలు
మురళీకృష్ణ తాడూరు
12 సెప్టెంబర్, 2024
చాలా బాగుంది
ఇది మీకు ఉపయోగపడిందా?
Thokla Raju
20 నవంబర్, 2024
ఈ 💯
ఇది మీకు ఉపయోగపడిందా?
Univers 369
10 అక్టోబర్, 2024
Super service
ఇది మీకు ఉపయోగపడిందా?

కొత్తగా ఏముంది

TalkBack 15.0
• జెనరేటివ్ AIతో కూడిన డిటైల్డ్ ఇమేజ్ వివరణలు
• విరామ చిహ్నం, గుర్తులకు సంబంధించి 'ఎంత క్లుప్తంగా ఉండాలి' అనే విషయంలో మరిన్ని ఆప్షన్‌లు
• బ్రెయిలీ కోసం కొత్త టెక్స్ట్ ఎడిటింగ్ షార్ట్‌కట్‌లు

Wear OS 15.0లో TalkBack
• బగ్ పరిష్కారాలు